ప్రయోక్త :- ప్రయివేట్ స్కుాల్ సమస్యల పరిష్కారం కోసం APPTWA ఆద్వర్యంలో "రౌండ్ టేబుల్ సమావేశం:
ఆంద్రప్రదేశ్ ప్రయివేట్ టీచర్స్ వేల్పేర్ అసోషియేషన్ ఆద్వర్యంలో ఏడు డిమాండ్స్ పై వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో యుానియన్ జిల్లా అద్యక్షులు కె.వి.కె.విశ్వమెాహన్ అద్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో PTLU,పౌరహక్కుల సంఘం, APTF, CITU, TNTUC, AITUC, జనసేన, తెలుగుయువత,ఎపి విద్యర్ది జె ఎ సి, నవనిర్మాణ సంఘం AIYF తదితర సంఘాలు పాల్గొనడం జరిగింది.సంఘాల నాయకులు మాట్లాడుతుా ప్రయివేట్ టీచర్స్ అందరిని విదుల్లోకి తీసుకోవాలి.వారికి పుార్తిస్థాయి జీతాలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలి.టీచర్స్ అందరకి గుర్తింపు కార్డులు ఇవ్వాలి.అదే విధంగా ప్రభుత్వం తరగతి గదిలో విద్యార్దులును భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే టీచర్స్ను ఎందుకు పట్టింకోవడం లేదో అర్దం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఇప్పటకైనా స్పందించి ప్రతి ప్రయివేట్ టీచర్స్ కుంటుంబానికి ప్రతి నెల అర్దిక సహాయం చేయడంతో పాటు వెల్పేర్ బోర్డ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశం ముాడు తీర్మానాలను చేయడం జరిగింది.సమావేశంలో చర్చించిన అంశాలను అన్ని సంఘాల నాయకులతో 9 వ తేది DEO గార్కి సమస్యల తో కుాడిన విజ్నాపన పత్రాని ఇవ్వాలి.ఇదే సమస్యల పై కలెక్టర్ ఆపీసు ముందు ధర్నా మరియు 48గంటల పాటు నిరాహారా దీక్ష చేయాలని తీర్మానించడం జరిగింది.పై సమావేశంలో నాయకులు పి.లీలా మెాహన్,సుబ్బారెడ్డి,ఎల్లంకి.వెంకటేశ్వర్లు, టివివి.ప్తసాద్, నగేష్,పి.టోని బాబు, పి.ఆదిత్య సాయి,తిరుమల నాయుడు,వి.నాగేంద్ర,వై.సునీల్,శాంతికుమార్,మదన్,కన్నా.వెంకట్,టి.గౌరీశంకర్,కె.ధనపాల్,కోదండరామిరెడ్డి,ఆర్.సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు