ప్రయోక్త :-  ప్రజలు ప్రయివేటు హాస్పిటల్స్ కు 
ఆరోగ్య శ్రీ కార్డు
తీసుకుని వెళితే ప్రాథమిక పరీక్ష చేసి తదుపరి రక్త పరీక్ష,
ఎక్సరే, ఎండోస్కోపి ,ఈ. సి. జి ,ఎకో,యాంజియోగ్రామ్
లకు డబ్బులు వసూలు చేస్తున్నారని నెల్లూరు జిల్లా
DMHO ను ప్రయోక్త మాసపత్రిక ప్రతినిధి వివరణ కోరగా
అన్నీ రకాల సేవలు ఉచితంగా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం గట్టిగా చెప్పిఉందని ఏ హాస్పిటల్ వారు
డబ్బులు అడిగినా వెంటనే ఆ హాస్పిటల్ లో ఉండే
ఆరోగ్యమిత్ర లకు లేదా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కు
 ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని
తెలిపారు.