ప్రయోక్త :- 23-తిరుపతి (యస్.సి) పార్లమెంటరీ నియోజక వర్గం ఉపఎన్నికకు సంబంధించి నెల్లూరు జిల్లా కలెక్టర్, మరియు జిల్లా ఎన్నికల అధికారి ఓటర్ల కు సూచన ను పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. భారత ఎన్నికల సంఘం మరియు ముఖ్య ఎన్నికల అధికారి ఆంద్రప్రదేశ్ వారి ఆదేశముల మేరకు ...23...తిరుపతి యస్.సి పార్లమెంటరీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ తేదీ అయిన ఏప్రిల్ 17,2021 న ఓటర్ల కు కుడి చేయి చూపుడు వేలు పై చెరగని సిరా వేయబడునని తెలిపారు.
0 కామెంట్‌లు