ప్రయోక్త :-ఆంద్రప్రదేశ్ పరిధిలోని వివిధ ప్రభుత్వ
హాస్పిటల్స్ లో బయో మెడికల్ పరికరాలఅవకతవకల పై ప్రత్యక్ష తనిఖీలలో భాగంగా
నెల్లూరు జిల్లాలో ఇద్దరు డి.ఎస్ప్ లు,ముగ్గురు
ఇన్స్పెక్టర్ లు,
పదకొండు మంది ఎస్.ఐ లు,ఇతర సిబ్బందితో
రీజనల్ అధికారి ఆడిషనల్ ఎస్.పి.రాజేంద్ర కుమార్
ఆధ్వర్యంలో ఆరు బృందాలుగా ఏర్పడి తనిఖీలు
10.4.21 నుండి చేస్తున్నారు.అలాగే ప్రకాశం జిల్లాలో
ఎనిమిది బృందాలుగా తనిఖీలు చేస్తున్నారు. వీరు
తనిఖీ లు చేసి అవకతవకలు పరిశీలించి పై అధికారులకు
రిపోర్టు లు పంపడం జరుగుతుంది అని సి.ఐ. డి
రీజనల్ ఆఫీసు ,నెల్లూరు వారు పత్రికా ప్రకటన
ద్వారా తెలిపారు.
అన్నీ ప్రభుత్వ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ ,ప్రాధమిక
ఆరోగ్య కేంద్రాలు,కమ్యూనిటీ హాస్పిటల్స్, మరియు
ఏరియా హాస్పిటల్స్ ల లో కొనుగోళ్లను తనిఖీ చేస్తారు.
ఈ తనిఖీ లు ఆంద్రప్రదేశ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్
ఆఫ్ పోలీస్ ,సి.ఐ. డి వారి ఉత్తర్వుల మేరకు

జరుగుతున్నాయి
అని తెలిపారు.గుంటూరు జిల్లా
మంగళగిరి సి.ఐ. డి కి సంబంధించిన 7/21 న
నమోదైన కేస్ లో దర్యాప్తు లో భాగంగా ఆంద్రప్రదేశ్
లోని అన్నీ ప్రాంతాలలో తనిఖీలు జరుపుతున్నారు.

0 కామెంట్‌లు