ప్రయోక్త :- ఆరోగ్యం గా
 ఉండాలంటే
 లాలాజలం కు
మించిన ఔషదం ఇంకొకటి లేదు.లాలాజలం ఊరాలంటే
ఉసిరి ముక్కలు చప్పరిస్తే ప్రయోజనం ఉంటుంది.
అలాగే తేనె ను తీసుకుంటే కూడా ఆరోగ్యానికి మంచిది.
నిమ్మకాయ లు కూడా ఆరోగ్యాన్నిస్తాయి.
కొద్దిపాటి ఉపవాసాలు చేస్తే ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు.
అలాగే కొద్దిపాటి వ్యాయామాలు  చేస్తే ఆరోగ్యంగా ఉండే
అవకాశం ఉంది.
వామ్ము ,కర్పూరం దంచి వాసన పీలిస్తే ఆక్సిజన్ అందే అవకాశం
ఉంటుంది. అని ప్రముఖుల సూచన.
పాటిస్తే పోయేదేమి లేదు కాబట్టి కొద్ధి    టైం  ఆరోగ్యానికి
కేటాయిద్దాం.