ప్రయోక్త :- నెల్లూరు జిల్లాలో కోవిడ్-19 హాస్పిటల్స్
గా ఈ రోజు నుండి
ప్రభుత్వ మెడికల్ కాలేజి,
నారాయణ మెడికల్ కాలేజీ పనిచేస్తాయి.కరోనా కు
సంబంధించిన పాజిటివ్ కేస్ లకు చికిత్స అందించడం
జరుగుతుంది.
ఇతర ఏ ప్రయివేటు హాస్పిటల్ వారు కరోనా చికిత్స
అందించడానికి అనుమతి లేదు.ఒకవేళ కరోనా
చికిత్స చేస్తే కోవిడ్ రూల్స్ ప్రకారం శిక్షార్హులు అని
Dmho వారు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

అలాగే ప్రయివేటు టెస్టింగ్ సెంటర్ లు గా

మేధా లాబ్....Rtpcr మాత్రమే చేయాలి
కిమ్స్........... Rtpcr, రాపిడ్ టెస్ట్,
                     సర్జికల్ ఎమర్జెన్సీ మాత్రమే
అపోలో........Rtpcr, రాపిడ్ టెస్ట్,సర్జికల్ ఎమర్జెన్సీ
సన్ డయాగ్నోస్దిక్స్...రాపిడ్ టెస్ట్,సర్జికల్ ఎమర్జెన్సీ
                                మాత్రమే.
కాబట్టి  ప్రజలు ఉపయోగించుకోగలరని DMHO
తెలిపారు.