Ad Code

Recent Articles

6/recent/ticker-posts

భద్రతా దళాలు స్వాధీనం చేసుకుని

  ప్రయోక్త -     #ఢాకా ఎయిర్‌పోర్టులో మోదీకి ఘన స్వాగతం..
ఎయిర్‌పోర్టుకు స్వయంగా వచ్చి మోదీని రిసీవ్ చేసుకున్న హేక్ హసీనా..
కాగా ప్రధాని మోదీ  వస్తున్న సందర్భంగా ఢాకా ఎయిర్‌పోర్టును భారత భద్రతా దళాలు స్వాధీనం చేసుకుని అణువణువు గాలిస్తూ కట్టుదిట్టమైన భద్రతతో పహారా కాస్తున్నాయి....!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు