ప్రయోక్త :- ఇక నుండి ప్రావిడెంట్ ఫండ్ లబ్ది పొందాలంటే

తప్పనిసరిగా ఆధార్ లింక్ తప్పనిసరిగా చేయాలి అని
భారత దేశ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తెలిపింది.
1.6.2021 నాటికి ఈ ప్రక్రియ పూర్తికావాలి అని తెలిపి
ఉన్నారు. కానీ ఇంకా కొన్ని సంస్థలు వారి ఉద్యోగుల
ఆధార్ వివరాలు ఇవ్వలేదు వారికి ఫోన్ చేస్తున్నామని
నెల్లూరు జిల్లా ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం వారు
తెలపడం జరిగింది.