ప్రయోక్త :- శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం , గొలగమూడి గ్రామంలో
ఉన్న కేంద్ర ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మానేజ్మెంట్ (ఐ.ఐ.టి.టి ఎం), నెల్లూరు, కేంద్ర ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖచే ఏర్పాటు చేయబడిన విద్యాసంస్థ సంస్థ వారు జులై 3 న వారి కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఈ విద్యాసంస్థ యొక్క ప్రధాన కార్యాలయం గ్వాలియర్ (మధ్య ప్రదేశ్) నందు 1983 వ సంవత్సరంలో స్థాపించబడింది అని తెలిపారు. ఈ సంస్థ యొక్క అనుబంధ సంస్థలు; నోయిడా, భువనేశ్వర్, గోవా మరియు సౌత్ క్యాంపస్ నెల్లూరు నందు 2010 వ సంవత్సరంన అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో 10 ఎకరాల విస్తీర్ణంలో స్థాపించబడింది అని అన్నారు. అత్యంత అధునాతన సాంకేతిక ప్రమాణాలతో కేంద్ర ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖచే ఏర్పాటు చేయబడిన ఈ సంస్థ నందు అత్యంత అనుభవజ్ఞులైన పాకల్టీచే విద్యా బోధన అందించబడుతుంది అని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ఆదేశానుసారం ఐ ఐ టి టి ఎం నెల్లూరు దక్షిణ భారత దేశం నందు అనేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడమైనది ఉదారహరణకు: స్వచ్ఛత ఆక్షన్ ప్లాన్ (SAP) రీజినల్ లెవెల్ గైడ్ ట్రైనింగ్ ప్రోగ్రాము (RI.GTP) హుసర్సీ రోజ్గార్ తక్ (HSRT ) స్వచ్చరా విశ్వాడ (SAP) స్వచ్చతా హి సివ (SHS) ఫిలిగ్రిమేజ్ రిజువెనేషన్ అండ్ స్పిరిట్యుయాలిటీ ఆగ్మెంటేషన్ డ్రైవ్ (PRASAD) ఎర్న్ పైల్ యు లర్స్ (EWYL) మరియు
పరిశోధన (Research) వంటి అనేక కారక్రమాలు విజయవంతంగా నిర్వహించడమైనది అని తెలిపారు. ఈ విద్యా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం నాణ్యమైన విద్యను అందిస్తు, ప్రముఖ సంస్థలలో విద్యార్ధులకు ఉద్యోగ అవకాశాలు / ప్లేస్ మెంట్స్ కల్పించడం అని తెలిపారు.
భారదేశంలోని ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలలో ఐ ఐ.టి.టి ఏం ఒకటిగా నిలిచిందని అన్నారు.
2021-22 విద్య సంత్సరానికి గాను ఎం.బీ.ఏ (టూరిజం అండ్ ట్రావెల్ మానేజ్మెంట్) బి.బి.ఏ (టూరిజం అండ్ ట్రావెల్)
కోర్సులలో ప్రవేశం కొరకు దరఖాస్తులు ఆహ్యానించడమైనది. అర్హులైన విద్యార్ధులకు సువర్ణావకాశం..విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు.
1. ఎం.బీ.ఏ (టూరజం అండ్ ట్రావెల్ మానేజ్మెంట్) కాలవ్యవధి: 2 సంవత్సరాలు (2021 2022)
అర్హత ఏదైనా డిగ్రీ (50%), SC/ST (45%) వయసు 27 సంవత్సరాలు.
2. బి.బి.ఏ (టూరిజం అండ్ ట్రావెల్) కాలవ్యవధి: 3 సంవత్సరాలు (2021 2022) అర్హత ఇంటర్మీడియట్ (50%), SC/ST (45%).
వయసు 22 సంవత్సరాలు.
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్ధులకు స్కాలర్షిప్ / ఫి రీయింబర్సుమెంట్ సౌకర్యం కలదు. స్కాలర్షిప్ /పి రేయింబర్సుమెంట్ పొందుటకు సంవత్సర ఆదాయం Rs 2,50,000/- లోపు మరియు వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి , ఆన్లైన్ దరఖాస్తు కొరకు .... https://ebiztechnorts.com/itum.2021 పూర్తి వివరాల కొరకు వెబ్సైట్: www.icmsouth.orge email tD: nellore@littemic.in
ఫోన్ ద్వారా 9966462786, 9490787854 సంప్రదించే
అవకాశం ఉందని తెలిపారు.
0 కామెంట్లు