ప్రయోక్త :-
♦వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని స్కూళ్లలో 'సీబీఎస్‌ఈ'
♦ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్
♦ఏపీలో ప్రత్యేకంగా సీబీఎస్‌ఈ కార్యాలయం
♦2024–25లో సీబీఎస్‌ఈ విధానంలో టెన్త్ బోర్డు పరీక్షలు
♦ఈ విధానంపై టీచర్లకు అవగాహన కలిగేలా శిక్షణ ఇవ్వాలి
♦విద్యార్థుల నిష్పత్తికి తగినట్లు టీచర్లు ఉండాలి
♦విద్యా రంగంపై ఇంత ఖర్చు, ఇంత శ్రద్ధ ఎప్పుడూ పెట్టలేదు
♦ఇంగ్లిష్ లో బోధించడం, ఇంగ్లిష్ లో మాట్లాడడం అలవాటు చేయాలి
♦అంగన్‌వాడీల్లో పీపీ–1లో కూడా ఇంగ్లిష్ మాధ్యమం ప్రవేశపెడుతున్నాం : వైఎస్ జగన్
♦ఎక్కడ తిన్నా జగనన్న గోరుముద్ద రుచి ఒకేలా ఉండాలి
♦అధికారులు పాఠశాలకు వెళ్లినప్పుడు నిర్వహణపై దృష్టి పెట్టాలి
0 కామెంట్‌లు