ప్రయోక్త :- నెల్లూరు జిల్లా నెల్లూరు పట్టణం పొగతోట లో

అనేక ATM లు ఉన్నాయి.ఇంటర్నేషనల్ బ్యాంక్ ATM ల

నుండి దేశ,రాష్ట్ర స్థాయి బ్యాంక్ ATM లు ఉన్నాయి. కానీ

ఒక్కటీ సరీగా పనిచేయని పరిస్థితి లో అవి ఉన్నాయి.

             ఒక్క ATM లో కూడా AC లు  పనిచేయడం

లేదు.ఈ విషయం సంబందిత బ్యాంక్ అధికారులకు తెలిసినప్పటికి చర్యలు లేవు.

                శుక్రవారం వారం సాయంత్రం ఆ ప్రాంతంలో

ఉన్న ATM లు అన్నీ తిరిగినప్పటికి డబ్బులు రాక

ప్రజలు వెనుతిరిగారు.

                 మినిమం బ్యాలన్స్ అకౌంట్స్ నందు లేకపోతే

మాత్రం ఫైన్ వేస్తున్నప్పుడు మినిమం సేవలు అందించాలి

కదా అనేది ప్రజల ప్రశ్న.