ప్రయోక్త :- నెల్లూరు పట్టణం లోని vrc సెంటర్ లో
జూన్ 27 న 6P M సమయాన నెల్లూరు జిల్లా ఆడిషనల్ SP విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు కరోనా విషయం లో
జాగ్రత్తలు తీసుకోవాలి.ప్రభుత్వం తెలిపిన సమయాల
ప్రకారం ప్రజలు బయట తిరగాలి ,అనవసరంగా బయట
తిరగవద్దు అని తెలిపారు. అలా తిరిగితే జరిమానాలు
విధించడం జరుగుతుంది అని తెలపడమే కాకుండా
ఆ సమయంలో అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన
వాహనాలను స్వయంగా ఆపి జరిమానా విధించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ దిశ యాప్ ను ప్రతి ఒక్కరు
డౌన్లోడ్ చేసుకుని రక్షణ పొందాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో పనిచేసే పోలీసు అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
0 కామెంట్‌లు