నెల్లూరు జిల్లా....

నెల్లూరులో మరోసారి బయటపడ్డ కుళ్ళిపోయిన కోడి మాంసం విక్రయాలు.

 జిల్లా వైద్యశాఖ  వైద్య శాఖ అధికారి, నగర వైద్యాధికారి జాయింట్ ఆపరేషన్లో వెలుగు చూసిన మాంసం విక్రయాల అక్రమాలు.

చెన్నై నుంచి దిగుమతి అవుతున్న కోడి లివర్ వాహనాన్ని తనిఖీలు చేసిన అధికారులు

 అక్రమంగా చెన్నై నుంచి దిగుమతి చేస్తున్న 300 కేజీల కోడి లివర్ మాంసం సీజ్ చేసిన అధికారులు.

 ఆరిఫ్ అనే వ్యాపారి కుళ్ళిన కోడి మాంసం దిగుమతి చేసుకున్నట్లు గుర్తించిన అధికారులు

 ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే ఇలాంటి మాంసం విక్రయతలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న అధికారులు.

నగరంలో కొనసాగుతున్న తనిఖీలు...