ప్రయోక్త :-ఆంద్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ సకాలంలో సమాచారం
ఇవ్వనందున 31.3.21 న ఆంద్రప్రదేశ్ సమాచార కమీషన్ముందు హాజరుకానున్నారు. గత 20 సంవత్సరాల నుండి
నెల్లూరు ప్రెస్ క్లబ్ కు,జర్నలిస్ట్ లకు సంవత్సరం వారీగా
నిధులు ఖర్చు చేసి ఉంటే వాటి వివారాలు తెలుపమని
అడుగగా వివరాలు ఇవ్వలేదు.ఈ సంస్థకు సంబంధించి
ప్రభుత్వం నుండి అందిన వివరాలు,సిబ్బంది వివరాలు
దరకాస్తు దారునికి ఇవ్వలేదు.
0 కామెంట్‌లు